సింగరేణి: గుండెపోటుతో సిఆర్పిఎఫ్ జవాన్ మృతి

బుధవారం సింగరేణి మండలంలో టేకులగూడెంకు చెందిన సీఆర్పీఎఫ్ జవాన్ మూతి శ్రీనివాసరావు విధుల్లో ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. చర్లలో విధులు నిర్వహిస్తున్న ఆయన అంత్యక్రియలు స్వగ్రామంలో సీఆర్పీఎఫ్ అధికారుల ఆధ్వర్యంలో జరిగాయి.

సంబంధిత పోస్ట్