సింగరేణి: యూరియా కోసం రైతులు బారులు

సింగరేణి మండలం రొట్టమావూరేవు రైతు వేదిక వద్ద శనివారం ఉదయం రైతులు యూరియా కోసం బారులు తీరారు. సరిపడా యూరియా సరఫరా కాక పంట సాగు చేయలేక ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎలాంటి యూరియా కొరత లేదని, సరిపడా యూరియా అందుబాటులో ఉందని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. రైతులు మాత్రం సరఫరా సరిగా లేదని వాపోతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్