సింగరేణి: కోట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

సింగరేణి మండలంలో ఉన్న ఉసిరికాయపల్లి గ్రామంలోని కోట మైసమ్మ దేవస్థానంలో, ఆషాఢ మాస మూడవ ఆదివారం అమ్మవారు శకాంఒరి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్