వైరా: ఆటో డ్రైవర్ల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం

ప్రపంచ ఆటో డ్రైవర్స్ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం సేవాలాల్ మహారాజ్ ఆలయం నందు రక్తదాన శిబిరం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఆటో డ్రైవర్ దినోత్సవ వేడుకల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు గిరిబాబు పాల్గొని ఆటో డ్రైవర్లకు అందరికి శుభాకాంక్షలు తెలిపి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం వారికి పండ్లు, జ్యూస్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్