వైరా: బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరండి

వైరాలోని శ్రీనికేతన్ విద్యాలయంలో మంగళవారం బీఅర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్ లాల్, కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ ఈనెల 27న హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో జరగబోయే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వైరా నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అనంతరం పలువురు బీఆర్ఎస్ లో చేరారు.

సంబంధిత పోస్ట్