వైరా: గోవిందపురం సర్పంచ్ కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవం

వైరా మండలం గోవిందపురం గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి రంగశెట్టి కళావతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నామినేషన్ల ఉపసంహరణతో ఆమెకు పోటీ లేకుండానే విజయం దక్కింది. ఈ ఏకగ్రీవ నిర్ణయం గోవిందపురం కాంగ్రెస్ పార్టీకి బలాన్ని చేకూర్చిందని స్థానికులు భావిస్తున్నారు.

సంబంధిత పోస్ట్