వైరా: పసలేని కేసులతో కాంగ్రెస్ కాలక్షేపం

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పసలేని కేసులతో కాలం వెల్లదీస్తోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కేసీఆర్ కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ ఆదివారం వైరాలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అభివృద్ధిని విస్మరించి, ప్రతిపక్ష నేతలపై కక్షపూరిత రాజకీయాలు చేయడం సిగ్గుచేటన్నారు. విచారణ పేరుతో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్