వైరా పట్టణంలోని ఆర్యవైశ్య మహాసభ, వాసవి కళ్యాణ మండపంలో మిట్టపల్లి కిరణ్ కుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని రూ. 1 లక్ష 35 వేల విరాళాలు స్వీకరించారు. అనంతరం అనారోగ్యంతో బాధపడుతున్న కొల్లా రామారావు కుటుంబానికి రూ, 78, 500, రాయల శ్రీనివాసరావు కుటుంబానికి 46, 500 అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.