వైరా: టిఆర్ఎస్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే

వైరాలో మంగళవారం టిఆర్ఎస్ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. మాజీఎమ్మెల్యే మాట్లాడుతూ. ఈనెల 27న హన్మకొండలో జిల్లా ఎల్కతుర్తిలో జరిగే టిఆర్ఎస్ రజోత్సవ సభకు పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివెల్లి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్