వైరా: ఎమ్మెల్యేకు సన్మానం

వైరా నియోజకవర్గం సింగరేణి మండలం కొత్తూరు తండాలోని శ్రీ స్వయంభూ శ్రీ లవకుశ సమేత సీతారామచంద్ర స్వామి దేవస్థానం ముఖద్వార నిర్మాణానికి రూ. 25 లక్షలు సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించడంలో కృషి చేసిన వైరా ఎమ్మెల్యే మాళోత్ రాందాస్‌కు ఆలయ అర్చకులు, గ్రామస్తులు శుక్రవారం సన్మానం చేశారు. కొత్తగూడెంలో ఎమ్మెల్యే నివాసంలో సన్మాన కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్