వైరా: 'కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలి'

వైరా మండలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ కస్టమర్లకు మెరుగైన సేవలు అందించాలని, సొసైటీ డైరెక్టర్ మాతంగి రాంబాబు ఆన్నారు. గురువారం నూతన మేనేజర్ గా బాధ్యతల స్వీకరించిన బి వేణుని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మెరుగు రత్నం రాజు, మల్లెల శ్రీనివాస్, మాతంగి భూషణం, నాగళ్ల రామకృష్ణ, కోట నవీన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్