వైరా: డీసీసీ మాజీ అధ్యక్షుడి సతీమణి విత్ డ్రా

వైరా మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ జిల్లా మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ సతీమణి ఇందుమతి చైర్ పర్సన్ బరిలో ఉంటారని ప్రచారం జరిగింది. ఆమె 11వ వార్డు నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పటికీ, మంగళవారం దానిని ఉపసంహరించుకున్నారు. ఈ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కొల్లి రమేష్ కు బీ ఫాం లభించింది.

సంబంధిత పోస్ట్