ప్రభుత్వం అర్హులకే ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కట్ల రంగారావు అన్నారు. గురువారం వైరా పట్టణంలోని 12 వ వార్డు ఇందిరమ్మ ఇళ్లకు శంకుస్థాపన చేశారు. పేదల సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్, కృష్ణ, కాంగ్రెస్ మండల నేతలు పాల్గొన్నారు.