ఇల్లందు: కారుణ్య నియామకాల కోసం ముఖాముఖి

ఇల్లందు ఏరియా జీఎం వి. కృష్ణయ్య ఆదేశాల మేరకు కారుణ్య నియామకాల కోసం మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసురాలికి మంగళవారం కార్యాలయంలో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏరియా ఇంజనీర్ ఆర్. వి. నరసింహ రాజు మాట్లాడుతూ ఏరియా స్టోర్ నుంచి కారుణ్య నియామకాల కోసం మెడికల్ ఇన్వాలిడేషన్ అయిన ఉద్యోగి వారసురాలికి వారి కుటుంబ సభ్యుల, సాక్షుల సమక్షంలో ఇంటర్వ్యూలు నిర్వహించి అన్ని వివరాలు నమోదు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్