ఇల్లందు: ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుడు మృతి

ఇల్లందు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుడు వీదులు నిర్వహిస్తున్న బి. నగేష్ శనివారం అనారోగ్యంతో మృతిచెందారు. నగేష్ కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతుండగా, పరిస్థితి విషమించి ఈరోజు తెల్లవారుజామున మరణించారు. ఆయన మృతిపట్ల పలు ఉపాధ్యాయ సంఘం నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్