ఫోన్ ఛార్జింగ్ చేస్తూ విద్యుత్ షాక్‌తో ఇంటర్ విద్యార్థి మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం తిలక్ నగర్ గ్రామపంచాయతీ బొల్లి నగర్ 2 వ వార్డ్ కు చెందిన యాదగిరి -సునీత దంపతుల కుమారుడు, ఇంటర్ చదువుతున్న సిలివేరి అభి, ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఈ సంఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేసింది.

సంబంధిత పోస్ట్