ఇల్లందు: వడదెబ్బతో వ్యక్తి మృతి

ఇల్లెందు మండలంలోని బోయితండా పంచాయతీ లక్ష్మీనారాయణ తండాకు చెందిన మేకల కాపరి బాణోతు హేమ్లా (58) సోమవారం వడదెబ్బకు గురై మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. రోజువారీగా మేకలను తీసుకెళ్లి ఇంటికి వచ్చిన హేమ్లా కళ్లు తిరుగుతున్నాయని పడుకుని మృతి చెందినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్