టేకులపల్లి: వీధి లైట్లు వెలగడం లేదు.. వేయండి మహా పభో

టేకులపల్లి మండలం, గ్రామపంచాయతీ పరిధిలోని బోడు రోడ్డులో సెంట్రల్ లైటింగ్ లో వెలగని వీధిలైట్లు దర్శనమిస్తున్నాయి అని ఆదివారం ప్రజలు ఆరోపిస్తున్నారు. వీధి దీపాలు వెలగకపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీధి లైట్లను వెలిగేలా వేయండి మహా ప్రభో అంటున్నారు.

సంబంధిత పోస్ట్