సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం (వీడియో)

TG: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో మూడేళ్ల బాలుడి కిడ్నాప్ కలకలం రేపింది. తల్లి పక్కన నిద్రిస్తున్న బాలుడిని ఓ గుర్తుతెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడు. తల్లి కొంగుకు కట్టి ఉన్న బాలుడిని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేసి, నాలుగు బృందాలతో గాలిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్