కిడ్నీ క్యాన్సర్ “సైలెంట్ కిల్లర్”. ఇది ప్రారంభ దశలో ఉన్న సమయంలో లక్షణాలు ఎక్కువగా కనిపించవు. చాలా మంది తమకు ఈ వ్యాధి ఉందని చివరి దశలోనే తెలుసుకుంటారు. అయితే కొంచెం అప్రమత్తతతో సంకేతాలను గుర్తించి ఎదుర్కోవటం సాధ్యమే. వాటిలో ముఖ్యమైన వాటి గురించి మనం ఇప్పుడు లోకల్ ఎక్స్‌ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.