కీరా నీరుతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!

వేసవిలో శరీరం త్వరగా నీరసించి, అలసిపోవడం సహజం. అధిక ఉష్ణోగ్రతల వల్ల శరీరానికి ఎక్కువ నీరు అవసరం. కేవలం నీరు తాగడమే కాకుండా, శరీరాన్ని చల్లబరిచే సహజ పానీయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. కీరా నీరు శరీరానికి కావాల్సిన హైడ్రేషన్‌ను అందించి, అలసటను తగ్గిస్తుంది. ఇందులో ఉండే విటమిన్ సి, బీటా కెరోటిన్ చర్మాన్ని కాపాడుతాయి. ఇది సహజ డిటాక్స్ డ్రింక్‌గా పనిచేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీరా నీటిలో నిమ్మరసం, పుదీనా కలిపితే రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు పెరుగుతాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్