మంచుకొండల్లో స్కీయింగ్ చేసిన కిమ్ కూతురు (VIDEO)

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చైనా సరిహద్దులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తన కుమార్తె జూ ఏతో కలిసి మంచుకొండల్లో గడిపారు. అక్కడ జూ ఏ స్కీయింగ్ చేస్తూ సందడి చేసింది. తండ్రి కిమ్ జోంగ్ ఉన్ చూస్తుండగా ఆమె స్కీయింగ్ చేస్తున్న ఫోటోలను ఆ దేశ ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. మంచుకొండల్లో కిమ్ కుమార్తె స్కీయింగ్ చేయడం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పర్యటనకు సంబంధించి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕