చైనాలో ట్రంప్ పర్యటన ప్రాంతానికి కిమ్

ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ శనివారం చైనాలోని డాండంగ్ నగరాన్ని సందర్శించారు. గతేడాది SEP తర్వాత ఆయన చైనాకు వెళ్లడం ఇది రెండోసారి. వచ్చే నెలలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పర్యటించనున్న ఈ ప్రాంతానికి ఆయన వెళ్లడం చర్చనీయాంశమైంది. కొరియా యుద్ధంలో పోరాడిన చైనా సైనికులకు కిమ్, జిన్‌పింగ్ నివాళులర్పించారు. కాగా ఆర్థిక, వాణిజ్య సహకారాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ఇరు దేశాలు పనిచేస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕