చెత్తతో నిండిపోయిన కింగ్‌ఫిషర్ బీర్‌ (షాకింగ్ వీడియో)

తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలోని గంగా వైన్స్‌లో అనంతారం గ్రామానికి చెందిన అనిల్ అనే యువకుడు వైన్ షాపులో 3 కింగ్‌ఫిషర్ బీరులను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్లాడు. బీర్ బాటిళ్లను ఓపెన్ చేస్తుండగా.. ఒక బీర్ బాటిల్ ఏదో ఉన్నట్లు కనిపించింది. దీంతో దానిని పరీక్షించి చూడగా కుళ్లిపోయిన దుర్వాసనతో పాటు చెత్త కనిపించింది. దీంతో షాపు వద్దకు వెళ్లి విషయాన్ని తెలిపాడు. కల్తీ మద్యం ఎక్సైజ్ అధికారులు తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశాడు.

సంబంధిత పోస్ట్