రూ.1.01 కోట్ల ధర పలికిన కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ వినాయకుడి లడ్డూ

TG: కీర్తి రిచ్‌మండ్ విల్లాస్‌ వినాయకుడి లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటలో రూ.1.01 కోట్ల ధరకు 5 కిలోల లడ్డూను అదే కమ్యూనిటీకి చెందిన శక్తిమాన్ బృందం సభ్యులు దక్కించుకున్నారు. ఇదే వినాయకుడి లడ్డూ గతేడాది రూ.2.31 కోట్లు పలికింది. గతేడాది కంటే ఈ సారి తక్కువ ధరకే వేలం పాట ముగిసింది.

సంబంధిత పోస్ట్

✕
✕