కిసాన్ మాన్‌ధన్ యోజన.. 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000

కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం 'కిసాన్ మాన్‌ధన్ యోజన'ను ప్రవేశపెట్టింది. 18-40 ఏళ్ల సన్నకారు రైతులు నెలకు రూ.55 నుంచి 220 చెల్లిస్తే, 60 ఏళ్ల తర్వాత నెలకు రూ.3,000 పెన్షన్ పొందుతారు. రైతు మరణించిన సందర్భంలో భార్యకు 50% పెన్షన్ కలుగుతుంది. 2 హెక్టార్లలోపు భూమి ఉన్నవారే ఈ పథకానికి అర్హులు. దరఖాస్తులు మీ సేవా కేంద్రాల్లో అప్లై చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్