కిసాన్ సమ్మాన్ యోజన.. ఇకపై రూ.10వేలు సాయం

రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ భేటీ అయి వ్యవసాయం, రైతులకు మద్దతుగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద అందించే నగదు సాయాన్ని రూ.6,000 నుంచి రూ.10,000 వరకు పెంచాలని నిర్ణయించింది. అలాగే పంటలకు గిట్టుబాటు ధరల అంశంపై ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్