తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలి: కిషన్ రెడ్డి

TG: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ.. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కేంద్రం ఇప్పటివరకు రూ. 12 లక్షల కోట్ల నిధులు ఇచ్చిందని, అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అప్పులపాలైందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని, కాంగ్రెస్ నేతల జేబులు నిండిపోయాయని ఎద్దేవా చేశారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలని లేఖలో పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్