కొత్తిమీర తాజాగా ఉండాలంటే చేయండిలా!

మార్కెట్ నుండి తెచ్చిన కొత్తిమీర త్వరగా పాడైపోవడం, పసుపు రంగులోకి మారడం వంటి సమస్యలకు సులభమైన పరిష్కారాలున్నాయి. కొత్తిమీర కట్టను విప్పి, పాడైన ఆకులను తొలగించి, తడిగా ఉంటే ఆరబెట్టాలి. పొడిగా ఉన్న కొత్తిమీరను టిష్యూ పేపర్‌తో డబ్బాలో లేదా కాటన్ గుడ్డలో చుట్టి ఫ్రిజ్‌లో నిల్వ చేయవచ్చు. కాడలను నీటిలో ఉంచి ఫ్రిజ్‌లో పెట్టడం ద్వారా కూడా కొత్తిమీరను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్