కివీస్ ఆలౌట్.. భారత్ టార్గెట్ 135

భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో న్యూజిలాండ్ 41 ఓవర్లకు ఆలౌట్ అయింది. బ్యాటింగ్‌లో తడబడిన కివీస్ 134 పరుగులు మాత్రమే చేసింది. డారిల్ మెచెల్(55), మిచెల్ సాంట్నర్(31) మినహా అందరూ విఫలమయ్యారు. భారత బౌలర్లలో గుర్నూర్ 4 వికెట్లతో రాణించారు. అకీబ్ నబి, అక్షర్, అన్షుల్ తలో రెండు వికెట్లు తీశారు. భారత్ గెలవడానికి 135 పరుగులు చేయాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕