వెస్టిండీస్‌తో జరిగిన మూడో వన్డేలో KL రాహుల్ సెంచరీ(129*) చేసి మాజీ క్రికెటర్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేశారు. WIపై ఒక వన్డేలో అత్యధిక స్కోర్ చేసిన ఇండియన్ వికెట్ కీపర్ బ్యాటర్‌గా నిలిచారు. అంతకుముందు రాహుల్ ద్రవిడ్(109*) పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశారు. ధోనీ(95) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. అటు KL ఇంటర్నేషనల్ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్నారు. ఈ మైల్‌స్టోన్ చేరిన 15వ భారత బ్యాటర్‌గా నిలిచారు.