న్యూ చండీగఢ్ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ భారీ స్కోర్ దిశగా సాగుతోంది. ఈ క్రమంలో భారత్ బ్యాటర్ KL రాహుల్ సూపర్ సెంచరీతో చెలరేగారు. కేవలం 80 బంతుల్లో (103*)శతకం బాదేశారు. ఇందులో 9 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. భారత్ స్కోరు 329/7గా ఉంది.