రష్యాలో బద్దలైన క్లూచెవ్‌స్కోయ్‌ అగ్నిపర్వతం (VIDEO)

రష్యాలోని తూర్పు ప్రాంతంలో బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం, కమ్‌చట్కా ద్వీపకల్పాన్ని వణికించింది. ఈ ప్రకంపనలతో ప్రపంచంలో అత్యంత ఎత్తైన అగ్నిపర్వతాల్లో ఒకటైన క్లూచెవ్‌స్కోయ్‌ అగ్నిపర్వతం బద్దలై విస్ఫోటనం చెందింది. ఈ అగ్నిపర్వతం నుంచి భారీగా లావా, ధూళి ఎగసిపడుతున్నట్లు భౌగోళిక నిపుణులు తెలిపారు. క్లూచెవ్‌స్కోయ్‌ అగ్నిపర్వతం ప్రపంచంలోనే ఎత్తైన అగ్నిపర్వతాల్లో ఒకటి.

సంబంధిత పోస్ట్