యువకుడిపై కత్తితో దాడి.. దారుణ హత్య

TG: సంగారెడ్డి జిల్లా సదాశివపేట పరిధి సిద్ధాపూర్‌లో శనివారం రాత్రి ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. పాత కక్షలతో ఇద్దరు యువకుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో అఫ్సర్‌ అనే యువకుడిని మహేశ్‌ కత్తితో పొడిచి చంపాడు. అనంతరం నిందితుడు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕