తెలంగాణలో పదవ తరగతి పరీక్షా ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. విద్యార్థులు results.bsetelangana.org , results.bse.telangana.gov.in, bse.telangana.gov.in, schooledu.telangana.gov.in వెబ్ సైట్లలో ఫలితాలను చూసుకోవచ్చు. అంతేకాకుండా, మీసేవ వాట్సాప్ నంబర్ 8096958096 కు "Hi" అని పంపడం ద్వారా కూడా ఫలితాలను తెలుసుకునే అవకాశం ఉంది.