రీ-రిలీజ్ కు సిద్ధమైన మెగాస్టార్ చిరంజీవి 'కోదమసింహం'

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'కోదమసింహం' చిత్రం 35 ఏళ్ల తర్వాత నవంబర్ 21న మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. ఈ సినిమా 100 రోజుల వేడుకలో సూపర్ స్టార్ రజినీకాంత్, చిరంజీవికి శీల్డ్ అందించిన అరుదైన ఫోటో వైరల్ అవుతోంది. ఈ చిత్రం అప్పట్లో 20 సెంటర్లలో 100 రోజులు ఆడటం ఒక రికార్డ్. మోహన్ బాబు, రాధ, కైకాల సత్యనారాయణ వంటి తదితరులు నటించిన ఈ చిత్రానికి రాజ-కోటి సంగీతం అందించారు.

సంబంధిత పోస్ట్