ఎమ్మెల్సీలుగా కోదండరాం, మంత్రి అజారుద్దీన్‌ ప్రమాణస్వీకారం

TG: కోదండరాం, మంత్రి అజారుద్దీన్‌ ఎమ్మెల్సీలుగా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్​ రెడ్డి వారితో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారానికి సీఎం రేవంత్‌ రెడ్డి, పలువురు మంత్రులు హాజరయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్