కొమురం భీంను జిల్లా వాంకిడి మండలంలోని పిప్పర్ంది గ్రామానికి చెందిన గర్భిణి జాదవ్ సురేఖ మంగళవారం ఉదయం పురిటినొప్పులతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్కు సమాచారమిచ్చారు. ఆసుపత్రికి తర లించే క్రమంలో మార్గమధ్యలో నొప్పులు ఎక్కువ కావడంతో ఈఎంటీ అంజత్ సేవలందించారు. ఆడకవల పిల్లలకు జన్మనిచ్చింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.