ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య

దహెగాం మండల కేంద్రానికి చెందిన బండ మల్లేష్ (33), ఎల్లూర్ గ్రామానికి చెందిన మంజుల అలియాస్ సుజాత(30)కు 13ఏళ్లక్రితం పెళ్లయింది. ఆరేళ్లక్రితం సుజాత అదేగ్రామానికి చెందిన గుర్ల రాజు(23)తో అక్రమసంబంధం పెట్టుకుంది. సుజాత, ప్రియుడు రాజుతో కలిసి మల్లేష్ గొంతునులిమినట్లు సీఐ అల్లం రాంబాబు, ఎస్సై కందూరి రాజు పేర్కొన్నారు. మల్లేష్ను హాస్పిటల్కు తరలిస్తుండగా మృతి చెందినట్లు, సుజాత, రాజును రిమాండ్కు తరలించామన్నారు.

సంబంధిత పోస్ట్