ఆసిఫాబాద్: తప్పుల తడకగా కుల గణన

కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణన తప్పుల తడకగా ఉందని ఇది బీసీలను, ఎస్సీ, ఎస్టీలకు అణిచివేసేందుకు కుట్ర జరుగుతోందని బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు భూక్య రాజు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ 2014 లో గత కెసిఆర్ చేసిన సర్వే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో ఎలాంటి పొంతన లేదని 8 శాతం ఉన్న అగ్ర కులాలు 5 శాతం పైగా పెరిగితే 52 శాతం ఉన్న బీసీలు ఎంత పెరగాలి అని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్