ఆసిఫాబాద్ సాయిబాబా గుడి ప్రాంతంలో శుక్రవారం ఆవును గుర్తు తెలియని వాహనం ఢీ కొన్న ప్రమాదంలో ఆవుకి కాలు విరగడం జరిగింది. సమాచారం తెలుసుకున్న బజరంగ్ దళ్ సభ్యులు, కృపాల్ అన్న రాజస్థాన్ సమాజ్ వారు ఆవుకి చికిత్స చేయించారు. అనంతరం గోశాలకు పంపించడం జరిగింది.