ఆసిఫాబాద్ ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం ఛైర్మన్ అలీ బిన్ అహ్మద్ ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లో చికిత్స పొంది ఆసిఫాబాద్ కు ఆయన వచ్చిన సందర్భంగా శుక్రవారం టీయూడబ్ల్యుజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షులు అబ్దుల్ రహమాన్ సంఘం సభ్యులతో కలిసి ఆయనను పరామర్శించి యోగ క్షేమలు అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని తెలిపారు. ఆయనతో పాటు జర్నలిస్ట్ సంఘ సభ్యులు అబ్దుల్ హన్నన్, రాధాకృష్ణ చారి, సయ్యద్ సోజర్, మిలింద్ ఉన్నారు.