ఆసిఫాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

ఆసిఫాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ నూతన అధ్యక్షుడిగా కొండపల్లి సాయి కుమార్ ఆదివారం ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులు వోరగంటి సంతోష్, ప్రధాన కార్యదర్శిగా అనిశెట్టి సదాశివ్, సంయుక్త కార్యదర్శిగా శివ, కోశాధికారిగా మహాత్మ భీం రావు ఎన్నికయ్యారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సాయి కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్