ఆసిఫాబాద్: 'దారి సమస్య పరిష్కరించాలి'

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మండలం నందుప గ్రామానికి చెందిన లెండుగురే సోమయ్య న్యాయం చేయాలని ప్రాధేయపడుతున్నారు. తనకు దారి సమస్య ఉందని పరిష్కరించాలని వేడుకుంటున్నాడు. అధికార పార్టీ అండదండలతో తన దారిని గ్రామానికి చెందిన కొంతమంది అక్రమంగా భూమిని కబ్జా చేశారని దారిని ఆక్రమించారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్