ఆసిఫాబాద్: మల్టీ పర్పస్ సెంటర్ భవనంకు రోడ్డు రవాణా సౌకర్యం కల్పించాలి

మల్టీపర్పస్ భవనం సెంటర్ కు రోడ్డు సౌకర్యం కల్పించాలని (ఐటిడిఎ) ప్రాజెక్టు అధికారిని కుష్బూ గుప్తకు శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కోలాం సంఘం నాయకులు వినతి పత్రం అందించారు.  కార్యక్రమంలో ఆత్రం జల్పత్ రావు, కోలాం సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం దేవరావు పటేల్, ఆత్రం రాము విటీడీఏ ప్రెసిడెంట్, ఆనంద్ రావు, బాలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్