పెద్దవాగులో కొట్టుకుపోయి సీఆర్టీ పీడీ దుర్వ శ్రీనివాస్ మృతి

కెరమెరి మండలం కొత్తగూడకు చెందిన దుర్వ శ్రీనివాస్ (40) అనే సీఆర్టీ పీడీ, ఈ నెల 24న ఇంటికి వస్తుండగా భారీ వర్షాలతో ఉప్పొంగిన పెద్దవాగులో కొట్టుకుపోయి మృతి చెందారు. అధికారులు, స్థానికులు గాలింపు చేపట్టగా నిసాని సమీపంలోశనివారం ఆయన మృతదేహం లభ్యమైంది. 2011లో దుర్వ శ్రీనివాస్ తండ్రి మెంగు కూడా ఇదే వాగులో కొట్టుకుపోయి మృతి చెందడం గమనార్హం.

సంబంధిత పోస్ట్

✕
✕