ఆసిఫాబాద్: గిరిప్రదక్షిణలో భక్తుల భాగస్వామ్యం

కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలం గంగాపూర్‌లోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా జరిగింది. మహిళలు, చిన్నారులు, పెద్దలు పెద్ద సంఖ్యలో హాజరై గిరిప్రదక్షణలో పాల్గొన్నారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు, ఆలయంలో ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్