ఆసిఫాబాద్: సామాజిక వర్గానికి అన్యాయం చేస్తున్న జిల్లా అధినాయకత్వం

కొమురంభీం జిల్లా కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశాన్ని ఆసిఫాబాద్ లోని ప్రేమల గార్డెన్ లో శనివారం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు మాట్లాడుతూ ఆసిఫాబాద్ నియోజకవర్గంలో రెండు వర్గాలు కొనసాగుతున్నాయని దీంతో కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో 67 వేలకు పైగా ఓట్లు సాధించిన శ్యాం నాయక్ ఫోటోను సమావేశ బ్యానర్ లో పెట్టకపోవడం ఒక సామాజిక వర్గాన్ని చిన్నచూపు చూడడమే అని అన్నారు.

సంబంధిత పోస్ట్