జైనూర్ మండల ఆదివాసి మహిళలకు గోండు చిత్రకళ ఉచిత శిక్షణ

భారత ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ, RK పురం న్యూఢిల్లీ ఆధ్వర్యంలో హస్తకళ గోండు చిత్రకళపై 2 నెలల ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. జైనూర్ మండల నిరుద్యోగ ఆదివాసి మహిళలు దరఖాస్తు చేసుకోవాలి. వయసు 21-40 సం, విద్యార్హత 10th, 12th, డిగ్రీ ఏదైనా, ఆధార్, బ్యాంక్ పాస్ బుక్, 2 ఫోటోలు కావాలి. ఈనెల 10న చివరి తేదీ. పూర్తి వివరాలకు గోండు ఆర్ట్ డైరెక్టర్ మడావి రాజేశ్వర్ ను 6300579498 నంబర్ లో సంప్రదించాలి.

సంబంధిత పోస్ట్

✕
✕