గంగాపూర్ శ్రీ బాలాజీ ఆలయానికి గోలేటి సింగరేణి జీఎం

ముక్కోటి ఏకాదశి పర్వదినాన గంగాపూర్ గ్రామంలోని శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారిని గోలేటి సింగరేణి జీఎం విజయ భాస్కర్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ వెంకటేశం చారి, ఆలయ అర్చకులు జీఎం దంపతులకు ఘన స్వాగతం పలికి, శాలువాలతో సత్కరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్